రచన, గానం : తనికెళ్ళ భరణి, సంగీతం : పర్థు (పార్థ సారధి) ఆడియో : కీర్తన మ్యూజిక్

For Copies : Keerthana Music Company, Hyderabad

Ph: 98490 31979, 040-23744743

 

అంకితం :

పద్మభూషణ్ డా|| ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

భాషా శ్రీపతికి
పాటల పండితుడికి
మన ఆరాధ్య గాయకుడికి
సుబ్బరమైన బాలుడికి
శబ్బాష్ రా శంకరా అంకితం
తడిసిన కళ్ళతో

- తనికెళ్ళ భరణి