Price : 100/-
For Copies :
Navodaya Publications
Karl Marx Road, Vijayawada
Visalandhra Publishing House
Bank Street, Vijayawada

పుస్తకం : నక్షత్ర దర్శనం

కవితా సంపుటి

ప్రశంస :
తనివితీరా

తారాతీరాన చేరిన

తన్మయత్వాన...

‘తెర’ మరుగైనా, తరతరాలకాదర్శమైన

తపనగా...ఇలా ‘నక్షత్రదర్శనమైన’

తళుకు చెణుకులివి!

తెరలు తెరలుగా

తరలి వచ్చిన స్మృతి పరిమళాలివి!!

- ఎం.ఎస్.సూర్యనారాయణ