Price : 25/-
For Copies :
8-3-678/6, Soundarya Lahari, Pragathi Nagar
Yousufguda, Hyderabad - 45
Andhra Pradesh, India.
Navya Printers, Himayatnagar,
Hyderabad-29, Telangana, India.

పుస్తకం : కొక్కొరొకో

‘గార్ధభాండం’ సంచలన విజయం తర్వాత

రెండే పాత్రలతో రాసిన నాటిక ‘కొక్కొరొకో’

బహుశా రెండు పాత్రలతో రాసిన తొలి నాటిక ఇదేనేమో!

తొలి ప్రదర్శనకే ఉత్తమ ప్రయోగాత్మక నాటిక అని ప్రశంస.

విన్నపం:
ఈ నాటికని ఎవరైనా, ఎప్పుడైనా నిరభ్యంతరంగా
ప్రదర్శించుకోవచ్చు. తెలియపరిస్తే సంతోషిస్తాం.

ప్రశంస:
ఈ నాటికని దేశంలోని అన్ని చౌరాస్తాల్లోనూ ప్రదర్శించాలి - ‘చో’