Price : 25/-
For Copies :
8-3-678/6, Soundarya Lahari, Pragathi Nagar
Yousufguda, Hyderabad - 45
Telangan, India.

Navya Printers
Himayatnagar,
Hyderabad-29, Telangan, India.

పుస్తకం : గోగ్రహణం

ఒక స్త్రీ పాత్ర, ఆరు మగ పాత్రలతో రచన.

వీధినాటకం గా రాశినా అద్భుతమైన స్పందనను సొంతం చేసుకున్న నాటకం.

జానపద గీతాలు పెట్టి నేషనల్ డ్రామా ఫెస్టివల్స్ లో ప్రదర్శించారు భరణి బృందం

తెలుగు యూనివర్శిటీ ఉత్తమ రచన అవార్డు పొందిన నాటకం.

ప్రశంస:
ఇంతకాలం నాటకం రాస్తానని బెదిరించేవాణ్ణీ
ఇంకరాయను! ఎంచేతంటే నేననుకున్నది
భరణి రాసేశాడు!
                                        - ఆచార్య ఆత్రేయ