Price : 25/-
For Copies :
8-3-678/6, Soundarya Lahari, Pragathi Nagar
Yousufguda, Hyderabad - 45
Telangana, India.

Navya Printers Himayatnagar,
Hyderabad-29, Telangana, India.

పుస్తకం : గార్ధభాండం

గార్ధభ + అండం అంటే గాడిద గుడ్డు.
మరీ డైరెక్ట్ గా ఆ పేరే పెడ్తే బాగుండదని పెట్టిన పేరే గార్ధభాండం.
అంతా నల్లటి దుస్తులేసుకుని ఆడే ‘సజెస్టివ్’ నిరసన ప్రదర్శన ఈ నాటిక.
తెలుగు నాటకాల్లో సంచలన ప్రయోగం.

ప్రశంస:
ఈ నాటిక రాయడానికి రచయితకి పెన్నొక్కటే చాలదు.. వెన్నెముక కూడా కావాలి!
- నగ్నముని