




































పుస్తకం : చల్ చల్ గుర్రం!
సరదాగ ‘మందు’ మీద ఏదైనా హా
స్య నాటిక రాయమంటే ‘గుర్రమెక్కడం’
అనే సామెతని
మనస్సులో పెట్టుకుని రాసిందే ‘చల్ చల్ గుర్రం’
ప్రశంస:
ఈ నాటిక చూసి అర్జెంటుగా మందుమానేస్తారని దురాశలు మాకేంలేవు ఒక్క ‘పెగ్గు’ తగ్గించినా చాలు!
- తల్లావజ్జల సుందరం