Price : 6/-
For Copies :
Navya Printers
Himayatnagar,
Hyderabad-29

పుస్తకం : ఆట గదరా శివా!! - శివతత్వాలు

శివుడికి అభిషేకం చేసుకోవడానికి వెళ్తూ దినపత్రికలో
ప్రచిరించిన ‘శబరిమలలో శిఖరం కూలి రెండువందల
మంది భక్తుల దుర్మరణం’ అన్న వార్త భరణి హృదయాన్ని
కలిచివేసినపుడు కళ్ళనిండుగా కన్నీళ్ళతో అప్రయత్నంగా
నోట్లోంచి వచ్చిన పదమే ‘ఆటగదరా శివా"
ఆరోజు నుంచి 22 రోజుల పాటు జ్వరంలో రాసిన శివతత్వాలే ‘ఆట గదరా శివా’!

ప్రశంస:
శ్రీనాథ నన్నిచోర, ధూర్జటి తెనాలి రామలింగాది మహా
కవుల జీవకవిత భరణిగారి కవితలలో మళ్ళీ ఊపిరి
పీల్చుకుంది. శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి ‘శివతాండవం’
జ్ఞప్తికి వచ్చింది. అన్నమయ్యలోని
అద్వైత స్మృతి మల్ళీ వీరి కవితలలో మారాకు
తొడిగిందా అనిపించిది.
ఇది శ్రీ భరణి గారు శివునకు అర్పించిన 108 కవిత ామారేడుదళాల అష్టోత్తరం.
తేటతెలుగులో శివుణ్ణి తేనెలో అభిషేకచారు భరణి గారు.
ఇకపై సహస్రనామార్చన కూడా కవితా రీతిని జరిపి
శివానుగ్రహానికి పాత్రులు కాగలరని ఆశిస్తూ..